No Exam No Interview! |10th qualification jobs | India Post GDS Recruitment 2026 |

India Post GDS Recruitment 2026 10th class పూర్తి చేసిన తర్వాత Government job కోసం ట్రై చేస్తున్న వారికి India Post GDS Recruitment తో ఒక మంచి అవకాశం. భారతీయ తపాలా శాఖ GDS (గ్రామీణ్ డాక్ సేవక్/డాక్ సేవక్/పోస్ట్‌మ్యాన్) ఉద్యోగాల కోసం సంబంధించి షెడ్యూల్-II (Schedule-II) Latest నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 23,757 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

No Exam No Interview! |10th qualification jobs | India Post GDS Recruitment 2026 |

Important Dates

EventDate
Notification Release DateAugust 27, 2026
One-Time Registration (OTR) StartsAugust 31, 2026
Online Application & Fee Payment StartsSeptember 2, 2026
Last Date to Apply OnlineSeptember 21, 2026 (Till 05:00 PM)
Application Correction WindowSeptember 23 to September 24, 2026

India Post GDS Recruitment 2026 Job Overview

DetailsInformation
OrganizationIndia Post
Recruitment NameGramin Dak Sevak Recruitment 2026
PostsBPM, ABPM and Dak Sevak
Qualification10th Pass
SelectionMerit-based, as per official rules
Application ModeOnline
Job LocationAcross India

No Exam No Interview! |10th qualification jobs | India Post GDS Recruitment 2026 |

Important: గత recruitment schedule లో పొందిన registration number ను ఈ Schedule-II recruitment కోసం ఉపయోగించకూడదు. కొత్తగా register చేయాల్సి ఉంటుందని official గా చెప్పారు.

apply చేసుకొనేముందు కొన్ని ముఖ్యమైన documents మీ దగ్గర రెడీ గా ఉంచుకోవడం మంచిది.

  • 10th Class Marks Memo
  • Date of Birth Proof
  • Identity Proof
  • Caste Certificate, if applicable
  • EWS Certificate, if applicable
  • PwD Certificate, if applicable
  • Photograph
  • Signature
  • Other documents mentioned in the notification

AGE LIMIT

India Post GDS Recruitment 2026 కి apply చేయాలంటే అభ్యర్థుల వయస్సు కనీసం 18 to 40 Years ఉండాలి.

Age Relaxation

Upper age limit లో ఈ విధంగా relaxation ఉంటుంది:

  • OBC Candidates: 3 Years
  • SC / ST Candidates: 5 Years
  • EWS Candidates: No Age Relaxation
  • PwBD Candidates: 10 Years
  • PwBD + OBC Candidates: 13 Years
  • PwBD + SC/ST Candidates: 15 Years

Educational Qualification –: కనీసం 10th Class / SSC / Matriculation పాస్ అయి ఉండాలి. Required Subjects: 10వ తరగతిలో Mathematics మరియు English చదివి pass అయి ఉండాలి. Local Language : మీరు ఏ Postal Circle కి apply చేస్తున్నారో, ఆ ప్రాంతానికి సంబంధించిన local language ను 10వ తరగతి వరకు ఒక subject గా చదివి ఉండాలి. ఉదాహరణకు Andhra Pradesh లేదా Telangana Circle కి apply చేస్తే, Telugu ను 10వ తరగతి వరకు చదివి ఉండాలి

Other Skills – ఇతర అవసరమైన విషయాలు

GDS job కి apply చేసే వారికి basic computer వాడటం తెలిసి ఉండాలి. అలాగే smartphone, basic digital services ఉపయోగించడం కూడా తెలిసి ఉండటం అవసరం. సైకిల్ తొక్కడం రావాలి. అయితే eligible PwD candidates కు official rules ప్రకారం సైకిల్ తొక్కడం విషయంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి.

ఎంపిక విధానం (Selection Process)

  • ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష (Written Exam) లేదు.
  • కేవలం మీ 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే నేరుగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది

How to Apply https://www.indiapost.gov.in/gdsonlineengagement

PDF LINK https://www.indiapost.gov.in/gdsonlineengagement/pdf/descriptive-notification.pdf

గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టులను “సివిల్ పోస్టులు” (Civil Posts) గా పరిగణిస్తారు. అయితే, ఇవి రెగ్యులర్ 8 గంటల ఉద్యోగాలు కావు. ఇవి రోజుకు 4 నుండి 5 గంటలు పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.

Final Words

India Post GDS Recruitment 2026 అనేది 10th pass అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం. ముఖ్యంగా పెద్ద competitive exam కోసం సిద్ధం కాకుండానే merit-based selection అవకాశం కోసం చూస్తున్న వారికి ఇది చాల మంచి జాబ్.

ALL THE BEST.

Leave a Comment