ICAR NMRI Recruitment 2026 హైదరాబాద్లోని ICAR-National Meat Research Institute (ICAR-NMRI) నుంచి కొత్త recruitment వచ్చింది. ఈసారి Young Professional-I, Young Professional-II, Laboratory Assistant పోస్టుల కోసం candidates ను Walk-in Interview ద్వారా తీసుకోనున్నారు.
మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు ఒక research project కింద తాత్కాలికంగా ఉంటాయి. Project duration August 2028 వరకు ఉంది.
| వివరాలు | సమాచారం |
|---|---|
| Organization | ICAR-National Meat Research Institute |
| Location | Hyderabad, Telangana |
| Total Posts | 4 |
| Selection Mode | Walk-in Interview |
| Interview Date | 13 October 2026 |
| Reporting Time | 9:00 AM |
| Interview Mode | Direct Walk-in |
| Job Type | Temporary Project Positions |
| Project Duration | Up to August 2028 |
| Age Limit | 21–45 Years |
| Application Mode | Walk-in Interview |
| Post Name | Posts | Monthly Emoluments |
|---|---|---|
| Young Professional-I | 2 | ₹30,000 |
| Young Professional-II | 1 | ₹42,000 |
| Laboratory Assistant | 1 | ₹20,000 |
| Total | 4 | — |
ALSO READ : CSIR-AMPRI Recruitment 2026: 10th, ITI, Degree Jobs
Age Limit
21 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న candidates apply చేయవచ్చు.
SC, ST, OBC, PwD అభ్యర్థుల కి ప్రభుత్వ ప్రకారం వయసు విషయం లో సడలింపు ఉంటుంది. వయసు ని interview తేదీ ప్రకారం చూస్తారు.
Selection Process
ఈ recruitment లో Written Exam లేదు.
అభ్యర్థులు నేరుగా Walk-in Interview కి హాజరు కావాలి. ముందుగా అన్ని పత్రాలని చెక్ చేసిన తర్వాత interview process ఉంటుంది. .
Selection Process
Walk-in Interview → Certificate Verification → Selection
కాబట్టి CBT, Written Test లేదా Online Exam ఏదీ లేదు.
| Event | Details |
|---|---|
| Interview Date | 13 October 2026 |
| Reporting Time | 9:00 AM |
| Entry Closing Time | 10:00 AM |
| Venue | ICAR-NMRI, Chengicherla, Hyderabad |
Candidates ఉదయం 9 గంటలకు report అవ్వాలి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం 10:00 AM తర్వాత వెళ్లడం కుదరదు అని official notification లో ఉంది.
Documents Required
Walk-in కి వెళ్లేటప్పుడు ఒరిజినల్ డాకుమెంట్స్ తీసుకెళ్లాలి.
- Educational qualification certificates
- Marks memos
- Date of Birth proof
- Caste certificate, applicable
- Experience certificates
- relevant certificates
- Recent passport-size photograph
- Filled application form
- Original certificates self-attested photocopies
Qualification
- YP-I: Degree / B.Tech
- YP-II: PG / M.Tech
- Laboratory Assistant: B.Sc
ఆఫీసియల్ నోటిఫికేషన్ : Notification and Apply Form
Final Note
ICAR-NMRI Recruitment 2026 లో మొత్తం 4 temporary posts ఉన్నాయి. YP-Iకి 2, YP-IIకి 1, Laboratory Assistant కి 1 post. Qualification post ను బట్టి Bachelor’s Degree నుంచి Master’s Degree వరకు ఉంటుంది. Written Exam లేదు; Walk-in Interview మాత్రమే. Interview 13 October 2026 న Hyderabad లో జరుగుతుంది.
ALL THE BEST. డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి.