ICAR-NMRI Recruitment 2026: Hyderabad Jobs, Walk-in Interview

ICAR NMRI Recruitment 2026 Hyderabad Jobs in telugu

ICAR NMRI Recruitment 2026 హైదరాబాద్‌లోని ICAR-National Meat Research Institute (ICAR-NMRI) నుంచి కొత్త recruitment వచ్చింది. ఈసారి Young Professional-I, Young Professional-II, Laboratory Assistant పోస్టుల కోసం candidates ను Walk-in Interview ద్వారా తీసుకోనున్నారు. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు ఒక research project కింద తాత్కాలికంగా ఉంటాయి. Project duration August 2028 వరకు ఉంది. వివరాలు సమాచారం Organization ICAR-National Meat Research Institute Location … Read more