Artech Infosystems Walk-In Drive Hyderabad 2026 | Customer Service Representative | Hyderabad లో job ట్రై చేస్తున్న graduates కి ఒక మంచి అవకాశం వచ్చింది. Artech Infosystems, Kondapur లోని తమ office లో Customer Service Representative (Chat Support) పోస్ట్ కోసం walk-in interview drive నిర్వహిస్తోంది. Freshers నుండి 2 సంవత్సరాల experience ఉంటె ఈ జాబ్ కి ట్రై చేయండి.
ఈ ఆర్టికల్ లో job role, eligibility, walk-in details, ఎలా apply చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నాము.
Job Overview
- Position: Customer Service Representative (Chat Support)
- Experience Required: 0–2 Years (Freshers are welcome to apply)
- Location: Hyderabad
- Shift Type: Night Shift
- Work Mode: 100% Work From Office (WFO)
This is a chat-based customer support role, meaning there are no voice calls involved
Education Qualification & Skills
Before applying, please check the following eligibility conditions:
- Candidates must be graduates only – BA, B.Com, B.Sc, or MBA degree holders are eligible
- Freshers as well as candidates with up to 2 years of relevant experience can apply
- Strong written English communication skills are mandatory, since the entire job is chat-based
- Good typing speed and accuracy are required
ALSO READ 10th qualification jobs
Roles & Responsibilities
ఈ job లో మీరు చేయాల్సినవి:
- Customers కి chat platforms ద్వారా support అందించడం
- వచ్చిన queries ని త్వరగా, professional గా solve చేయడం.
- CSAT, NPS వంటి quality metrics ని మెయింటైన్ చేయడం
- ప్రతి customer interaction ని సరిగ్గా document చేయడం
- ఒకేసారి multiple chats ని handle చేయగలగడం
కావాల్సిన Skills (Preferred)
- ఇంతకుముందు Chat Support లేదా Customer Service లో పని చేసిన అనుభవం ఉంటే ప్లస్ పాయింట్
- Healthcare, Insurance లేదా Managed Care రంగాల్లో exposure ఉంటే మంచిది
- CRM tools మరియు chat software వాడిన అనుభవం
- మంచి typing speed.
Walk-In Interview Details
- Dates: సెప్టెంబర్ 9, 2026 నుండి అక్టోబర్ 9, 2026 వరకు (శని, ఆదివారాలతో సహా ప్రతి రోజు)
- Time: ఉదయం 10:00 AM నుండి మధ్యాహ్నం 1:00 PM వరకు
- Venue: Artech Infosystems, DLF, VC Silicon Towers, 3rd Floor, Kondapur, Hyderabad – 500032
Artech Infosystems Walk-In Drive Hyderabad 2026 Apply ఎలా చేయాలి?
Interview కి attend అవ్వాలనుకుంటే మీ resume ని ఈ mail కి పంపించండి:
Important Note : Resume పంపేటప్పుడు, దాని పైన Tejpal Rawat / Ankit Kumar అని రాయండి. ఇది HR reference కోసం అవసరం.
Interview కి వెళ్లేముందు practice చేయండి
Company ప్రకారం, interview కి attend అయ్యేముందు TypingTest.com వెబ్‌సైట్ లో 60-second typing test పూర్తి చేయమని సూచించారు. ఇది మీ typing speed ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి ఇంటర్వ్యూ కి వెళ్లేముందు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది.
చివరిగా
ఇది non-technical graduates కి, ముఖ్యంగా freshers కి Hyderabad లో మంచి అవకాశం. Chat support role కాబట్టి, strong written English మరియు typing skills ఉన్నవారు తప్పకుండా try చేయవచ్చు. Walk-in drive అక్టోబర్ 9 వరకు కొనసాగుతుంది కాబట్టి, మీకు వీలైన రోజున నేరుగా వెళ్లి interview attend అవ్వొచ్చు.
మీరు direct గా walk-in కి attend అయితే, మీ resume paper పైన ఈ పేరు తప్పకుండా రాయాలి. ఇది HR reference/tracking కోసం అవసరం, మర్చిపోకండి. Tejpal Rawat / Ankit Kumar ఏదో ఒక పేరు రాయండి.
Join Our WatsApp Channel Join Our WatsApp Channel
Artech Infosystems Walk-In Drive Hyderabad 2026 Selection Process
Resume Screening – venue దగ్గర HR మీ resume ని ముందుగా చూస్తారు, eligibility (graduation, non-technical background) సరిపోతుందో లేదో check చేస్తారు
Typing/Written Test, HR Round, Operations/Technical Round and Final Selection & Offer
NOTE : Do not pay money to anyone. Please check the official notification before applying. ALLTHEBEST
Source Link : Artech Infosystems Walk-In Drive Hyderabad 2026