No Exam No Interview! |10th qualification jobs | India Post GDS Recruitment 2026 |
India Post GDS Recruitment 2026 10th class పూర్తి చేసిన తర్వాత Government job కోసం ట్రై చేస్తున్న వారికి India Post GDS Recruitment తో ఒక మంచి అవకాశం. భారతీయ తపాలా శాఖ GDS (గ్రామీణ్ డాక్ సేవక్/డాక్ సేవక్/పోస్ట్‌మ్యాన్) ఉద్యోగాల కోసం సంబంధించి షెడ్యూల్-II (Schedule-II) Latest నోటిఫికేషన్ విడుదలయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 23,757 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. No Exam No Interview! |10th qualification jobs … Read more