IBPS Bank Recruitment 2026: Regional Rural Banks Jobs Apply బ్యాంకింగ్ లో మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికీ మంచి అవకాశం వచ్చింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) Regional Rural Banks కోసం IBPS RRB Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశంలోని వివిధ Regional Rural Banks లో Office Assistant మరియు Officer పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా apply చేసుకోవచ్చు.
తెలంగాణ మరియు ఆంధ్ర గ్రామీణ బ్యాంక్స్ లలో ఉన్న ఖాళీలలు ఈ జాబ్స్ తో భర్తీ చేయనున్నారు. Office Assistant మరియు వివిధ స్థాయిల Officer పోస్టులు ఉన్నాయి. వీటి కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
Organization Details
Recruiting Organization: Institute of Banking Personnel Selection (IBPS)
Recruitment Name: IBPS RRB Recruitment 2026
Banks: Regional Rural Banks
Job Type: Banking Jobs
Application Mode: Online
Important Dates
Application Start Date: 1 September 2026
Last Date to Apply: 21 September 2026
Educational Qualification
పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
Office Assistant మరియు Officer Scale I వంటి పోస్టులకు సాధారణంగా Graduation అర్హత అవసరం ఉంటుంది.
Officer Scale II మరియు Scale III పోస్టులకు సంబంధిత విద్యార్హతతో పాటు పని అనుభవం కూడా అవసరం కావచ్చు.
అందువల్ల మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత, ఆ పోస్టుకు సంబంధించిన పూర్తి అర్హతలను అధికారిక నోటిఫికేషన్ ను తప్పనిసరిగా చుడండి.
Selection Process
IBPS RRB ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది.
సాధారణంగా ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉండవచ్చు:
- Preliminary Examination
- Main Examination
- Single Online Examination
- Interview
Office Assistant పోస్టుకు సాధారణంగా Preliminary మరియు Main Examination ఉంటాయి.
Post-wise Vacancies, Age Limit & Salary
| Post Name | Vacancies | Age Limit (As on 01.09.2026) | Approximate Salary Per Month |
|---|---|---|---|
| Office Assistant (Multipurpose) / Clerk | 8,183 | 18 to 28 Years | ₹35,000 – ₹37,000 |
| Officer Scale I | 4,256 | Above 18 and Below 30 Years | ₹75,000 – ₹77,000 |
| Officer Scale II | 1,047 | Above 21 and Below 32 Years | ₹65,000 – ₹80,000* |
| Officer Scale III | 220 | Above 21 and Below 40 Years | ₹80,000 – ₹90,000* |
IBPS Bank Recruitment 2026: Regional Rural Banks Jobs Apply
Application Fee
- SC / ST / PwBD అభ్యర్థులకు: ₹175/-
- ఇతర అభ్యర్థులకు (General / OBC / EWS): ₹850
Andhra Pradesh
- Office Assistant (Clerk): 900 పోస్టులు
- Officer Scale I: 400 పోస్టులు
- మొత్తం: 1,300 పోస్టులు
Telangana
- Office Assistant (Clerk): 750 పోస్టులు
- Officer Scale I: 160 పోస్టులు
- మొత్తం: 910 పోస్టులు
AP + Telangana Total
1,300 + 910 = 2,210 పోస్టులు
| State | Clerk | Officer Scale I | Total |
|---|---|---|---|
| Andhra Pradesh | 900 | 400 | 1,300 |
| Telangana | 750 | 160 | 910 |
| Total | 1,650 | 560 | 2,210 |
Post-wise Qualification & Experience
| Post Name | Qualification | Extra Skills / Experience |
|---|---|---|
| Office Assistant (Clerk) | Any Degree | Local Language knowledge అవసరం. Basic Computer Knowledge ఉండటం మంచిది. Experience అవసరం లేదు. |
| Officer Scale I (PO) | Any Degree | Local Language knowledge అవసరం. Basic Computer Knowledge ఉంటె మంచిది. Freshers కూడా apply చేయవచ్చు. |
| Officer Scale II (General Banking) | Graduation with required marks | Bank లేదా Financial Institutionలో 2 Years Experience అవసరం. |
| Officer Scale II (Specialist Officer) | సంబంధిత IT / CA / Law / MBA వంటి Qualification | సంబంధిత fieldలో Experience మరియు Special Skills అవసరం. |
| Officer Scale III (Senior Manager) | Graduation with required marks | Bank or Financial Institution 5 Years Experience అవసరం. |
Simple Summary
- Freshers + Any Degree: Office Assistant (Clerk), Officer Scale I (PO)
- Banking Experience ఉన్నవారు: Officer Scale II
- Special Qualification ఉన్నవారు: Specialist Officer Scale II
- Senior Banking Experience ఉన్నవారు: Officer Scale III
Note: Exact eligibility మరియు experience requirements కోసం official IBPS notification తప్పనిసరిగా చూడండి.
Apply Online:
అర్హత ఉన్న అభ్యర్థులు IBPS అధికారిక application portal ద్వారా online లో దరఖాస్తు చేసుకోవాలి.
officialNotificationPDF https://www.ibps.in/wp-content/uploads/CRP-RRBs-XV-notification.pdf
Office Assistants (Multipurpose)
Apply Link https://ibpsreg.ibps.in/rrboaxvaug26/
Officer Scale I, Officer Scale II, Officer Scale III
Apply Link: https://ibpsreg.ibps.in/rrbxvaug26/
IBPS Bank Recruitment 2026: Regional Rural Banks Jobs Apply
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నియమాలు:
మల్టిపుల్ అప్లికేషన్స్: ఒక అభ్యర్థి ఒక క్లర్క్ (Office Assistant) పోస్టుకు మరియు ఒక ఆఫీసర్ (Scale-I లేదా II లేదా III) పోస్టుకు.. ఇలా రెండు పోస్టులకు విడివిడిగా అప్లై చేసుకోవచ్చు.
ఆఫీసర్ పోస్టులలో ఒకటే : ఆఫీసర్ క్యాడర్‌లో కేవలం ఏదో ఒక స్కేల్‌కు మాత్రమే (ఉదాహరణకు కేవలం Scale-I PO కి మాత్రమే) అప్లై చేయడానికి అర్హత ఉంటుంది. Scale-I మరియు Scale-II రెండింటికీ కలిపి అప్లై చేయలేరు.
ఫీజు: మీరు క్లర్క్ మరియు పీఓ రెండు పోస్టులకూ అర్హులైతే, రెండింటికీ విడివిడిగా (General/OBC కి ₹850 + ₹850) ఫీజు చెల్లించాలి.
Category-wise Age Relaxation)
| Category | Age Relaxation |
|---|---|
| SC / ST (షెడ్యూల్డ్ కులాలు ) | 5 సంవత్సరాలు |
| OBC (Non-Creamy Layer) | 3 సంవత్సరాలు |
| PwBD (దివ్యాంగులు) | 10 సంవత్సరాలు |
IBPS Bank Recruitment 2026: Regional Rural Banks Jobs Apply
All The Best