TGSRTC 1,500 Conductor Recruitment 2026
Great opportunity for job seekers in Telangana! తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. TGSRTC (Telangana State Road Transport Corporation) లో ఖాళీగా ఉన్న 1,500 Permanent Bus Conductor పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. Telangana ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన (Regular Basis) కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయడం ఇదే మొదటిసారి. Notification & Job Details (నోటిఫికేషన్ పూర్తి వివరాలు) … Read more