RRB NTPC 1688 Inter Jobs full details 2026 Intermediate పూర్తి చేసిన candidates కి Railway Jobs కోసం కొత్త అవకాశం వచ్చింది. Railway Recruitment Boards (RRBs) NTPC Undergraduate category లో మొత్తం 1,688 పోస్టులతో CEN 07/2026 ను ప్రకటించాయి.
ఈ recruitment లో 12th / Intermediate qualification తో apply చేయగల 4 రకాల పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం విడుదలైన indicative notice లో మొత్తం vacancies, posts మరియు important dates వెల్లడయ్యాయి. పూర్తి detailed notification 14 October 2026 న వస్తుంది.
| వివరాలు | సమాచారం |
|---|---|
| Recruitment | RRB NTPC Undergraduate |
| CEN Number | 07/2026 |
| Total Jobs | 1,688 |
| Qualification | 12th / Intermediate |
| Age Limit | 18–30 Years |
| Application Mode | Online |
| Application Start | 15 October 2026 |
| Last Date | 13 November 2026 |
| Detailed Notification | 14 October 2026 |
| Recruiting Authority | Railway Recruitment Boards |
ALSO READ: Amazon Work From Home Jobs 2026
RRB NTPC 1688 Inter Jobs full details 2026 in Telugu
ఇంటర్మీడియట్ అర్హత గల ఉద్యోగాలు (Under Graduate)
మీరు కేవలం ఇంటర్ (12th Class) పాస్ అయి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు (డిగ్రీ చదువుతున్న వారు కూడా దీనికి ఎలిజిబుల్).
- వచ్చే పోస్టులు (Job Roles):
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (Ticket Clerk)
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (Junior Clerk)
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (Accounts Clerk)
- ట్రెయిన్స్ క్లర్క్ (Trains Clerk)
Qualification
ఈ recruitmentకి 12th / Intermediate pass candidates apply చేయవచ్చు.
అంటే గుర్తింపు పొందిన Board నుంచి 10+2 లేదా equivalent qualification ఉండాలి.
Junior Clerk Cum Typist మరియు Accounts Clerk Cum Typist posts కి computer లో English లేదా Hindi typing proficiency అవసరం.
కానీ Telangana / Andhra Pradesh లో ఎన్ని పోస్టులు, ఏ పోస్ట్ కి ఎన్ని vacancies అనే విషయం ప్రస్తుతం పూర్తి detailed నోటిఫికేషన్ లో లేదు. Railway Board 14 October 2026 న detailed CEN 07/2026 లో RRB-wise మరియు railway-wise vacancy details ఇస్తుంది.
Selection Process
ఈ recruitmentలో selection కు ప్రధానంగా:
- CBT 1
- CBT 2
- అవసరమైన posts కి Typing Skill Test
- Document Verification
- Medical Examination
ఉంటాయి. Typing test అన్ని posts కి కాదు; clerical typing posts కి వర్తిస్తుంది
వయస్సు: అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు దాటకూడదు. కండీషన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు ఉంటుంది.
AP & Telangana Candidates Apply చేయవచ్చా?
అవును.
ఇది Railway Recruitment Boards నిర్వహించే All-India recruitment. AP లేదా Telanganaలో ఉన్న eligible candidates కూడా తమకు వర్తించే RRB ఎంపిక చేసుకుని application submit చేయవచ్చు
ఎలా అప్లై చేయాలి?
Online application RRB యొక్క official application portal ద్వారా submit చేయాలి.
15 October 2026 నుంచి applications ప్రారంభమై 13 November 2026 వరకు కొనసాగనున్నాయి. పూర్తి vacancy details 14 Octoberన వచ్చే detailed notification లో తెలుస్తాయి
Official Apply Portal:
RRB Apply – Official Portal
All The Best ఫుల్ డిటైల్స్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత మరొక సరి మరొక ఆర్టికల్ పోస్ట్ చేస్తాను.