Canara Bank Recruitment 2026: Degree 3,500 – Apply Online

Canara Bank Recruitment 2026 Degree అయిపోయిన తర్వాత banking fieldలో experience సంపాదించాలని చూస్తున్న వారికి Canara Bank apprenticeship ఒక మంచి opportunityగా ఉంది. ఈసారి Graduate Apprentice Recruitment 2026 ద్వారా దేశవ్యాప్తంగా 3,500 training seats అందుబాటులో ఉన్నాయి.

Canara Bank Apprentice Recruitment 2026

Any Graduate candidates eligibility ఉంటే ఈ recruitmentకు application పెట్టవచ్చు. Online application process October 1, 2026న మొదలై October 17, 2026న ముగుస్తుంది.

కెనరా బ్యాంక్ ఉద్యోగాలు 2026

వివరాలుసమాచారం
Bank NameCanara Bank
Post NameGraduate Apprentice
Total Seats3,500
QualificationAny Graduate
Training Duration1 Year
Application ModeOnline
Application Start DateOctober 1, 2026
Last DateOctober 17, 2026
Age Limit20 – 28 Years
Stipend₹16,650/- per month*
Official WebsiteCanara Bank

ప్రస్తుత 2026 recruitment పై పలు తాజా reports ₹16,650 monthly stipendగా పేర్కొంటున్నాయి. Application చేసే ముందు official notification లో stipend details ని check చేయండి.

3,500 Apprentice Seats – State Wise Details

ఈ recruitment లో vacancies/training seats రాష్ట్రాల వారీగా కేటాయించారు. Andhra Pradesh లో 247, Telangana లో 134 seats ఉన్నాయి.

ALSO READ : RRB NTPC 1688 Inter Jobs full details in Telugu

Canara Bank Apprentice Educational Qualification

ఈ Apprentice recruitment కి recognized university నుంచి ఏదైనా Bachelor’s Degree పూర్తి చేసిన candidates apply చేయవచ్చు.

అంటే BA, B.Com, B.Sc, BBA, BCA వంటి Degree qualifications ఉన్న candidates కూడా eligibility criteria కి సరిపోతే apply చేయవచ్చు.

అలాగే సంబంధిత state/local language లో proficiency అవసరం ఉంటుంది.

  • అభ్యర్థులు 01-01-2023 మరియు 01-09-2026 మధ్య కాలంలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • 12వ తరగతి లేదా డిప్లొమాలో జనరల్/OBC/EWS అభ్యర్థులకు కనీసం 60%, SC/ST/PwBD అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి

Age Limit

September 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న candidates apply చేయవచ్చు. Reserved categories కి government rules ప్రకారం age relaxation ఉంటుంది

Training & Stipend

ఎంపికైన candidates కి 1 year Graduate Apprenticeship training ఉంటుంది.

ఈ సమయంలో bank లో practical work exposure పొందే అవకాశం ఉంటుంది. ఇది regular Canara Bank employee post కాదు. Apprentice గా training engagement ఉంటుంది. Canara Bank గత apprenticeship notification లో apprentices ను bank employees గా పరిగణించరని స్పష్టంగా పేర్కొంది.

Selection Process ఎలా ఉంటుంది?

ఈ recruitment లో selection merit-based process ద్వారా జరుగుతుంది. తాజా reports ప్రకారం candidates 12th/Diploma marks ఆధారంగా shortlisting కు పరిగణించబడతారు. local language requirement కూడా ఉంటుంది. Final selection details కోసం 2026 official notification నే final source గా తీసుకోవాలి

EventDate
Online Application StartOctober 1, 2026
Last Date to ApplyOctober 17, 2026
Training1 Year

(Age Limit):

  • అభ్యర్థుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (01-09-2026 నాటికి).
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC మరియు PwBD అభ్యర్థులకు వయోసడలింపు (Age Relaxation) వర్తిస్తుంది

SC / ST / PwBD అభ్యర్థులకు: ఫీజు లేదు (NIL) ఇతర అభ్యర్థులకు (General/OBC/EWS): ₹500/-

ముఖ్యమైన విషయం: Canara Bank కూడా recruitment పేరుతో middlemen లేదా private agents కి డబ్బులు ఇవ్వవద్దని warning ఇస్తోంది. Job-related information కోసం official bank website నే ఉపయోగించడం మంచిది.

ఇది regular Canara Bank ఉద్యోగం కాదు. ఇది 1 సంవత్సరం Graduate Apprenticeship Training.

అంటే:

  • Duration: 1 సంవత్సరం
  • Role: Graduate Apprentice
  • ప్రతి నెల: Stipend వస్తుంది
  • Regular employee status: ఉండదు
  • 1 సంవత్సరం పూర్తయిన తర్వాత: apprenticeship సాధారణంగా ముగుస్తుంది; Canara Bank లో permanent job automatically రాదు

ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం కావలసిన పత్రాలు / వివరాలు

  • NATS పోర్టల్ ఐడీ (NATS Enrollment ID): కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐడీ నంబర్.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో: ఇటీవల దిగిన కలర్ ఫోటో (ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి).
  • డిజిటల్ సంతకం (Signature): తెల్లటి కాగితంపై నల్లటి సిరాతో చేసిన సంతకం స్కాన్ కాపీ.
  • ఆధార్ కార్డ్: వ్యక్తిగత గుర్తింపు మరియు అడ్రస్ ప్రూఫ్ కోసం.
  • ఆక్టివ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీ: ఓటిపి (OTP) మరియు బ్యాంక్ నుండి వచ్చే సమాచారం కోసం.

ఎలా చేయాలి?

ఈ recruitment కి application process online లో ఉంటుంది

NATS Portal Link : NATS PORTAL

Direct Apply Link: Canara Bank Graduate Apprentice Recruitment 2026

All The Best.

Leave a Comment