Jio Customer Associate Work From Home Reliance Jio Jio Customer Associate (JCA) Program కోసం students, house wifes ఇలా ఎవరైనా registrations చేసుకోవచ్చు .ఇది work from home job. ఈ programలో freshers కూడా apply చేసుకోవచ్చు. Jio అధికారిక website ప్రకారం, Flexible Working Hours, Free Training, మరియు Performance based Earnings వంటి అవకాశాలు ఉన్నాయి.
JCA Program ద్వారా Jio services గురించి customers కి సహాయం చేయడం, Jio products & offers గురించి సమాచారం అందించడం వంటి పనులు ఉండవచ్చు. Program requirements ఆధారంగా కొన్ని activities smartphone ద్వారా లేదా customer interactions ద్వారా ఉండవచ్చు
Jio Customer Associate Job Overview
| Details | Information |
|---|---|
| Company | Reliance Jio |
| Program | Jio Customer Associate (JCA) |
| Job Type | Flexible Work Opportunity |
| Qualification | 10th / 12th / Any Degree |
| Experience | Freshers & Experienced |
| Working Hours | Flexible Working Hours |
| Training | Free Training by Jio |
| Earnings | Up to ₹15,000/Month (Performance Based) |
| Application Fee | No Fee |
| Cities | Available in 7700+ Cities |
| Apply Mode | Online Registration |
RELATED JOBS : Amazon Work From Home Jobs 2026
Jio Customer Associate Qualification
ఈ JCA Program కి:
- 10th Pass
- 12th Pass
- Any Degree
- Freshers
- Experienced Candidates
అందరూ eligibility requirements కి ఉంటె apply చేయవచ్చు.
Skills Required
- Basic Communication Skills
- Smartphone Usage
- Customer Interaction Skills
- Local Language Knowledge (Preferred)
Important Note
- Jio అధికారిక website ద్వారా మాత్రమే register చేసుకోండి.
- ఎలాంటి registration fee లేదు.
- Earnings performance ఆధారంగా ఉంటాయి.
Jio JCA కి
- Local Language రావడం రావలి తెలుగు లో మాట్లాడటం చదవడం వచ్చి ఉండాలి.
- Basic English వస్తే ఇంకా మంచిది
Registration Process

- Jio అధికారిక website లో Register చేయండి.
- Mobile Number & OTP ద్వారా account verify చేయండి.
- అవసరమైన వివరాలు fill చేయండి.
- Take Online Test పూర్తి చేయండి.
- Eligible candidates details review చేస్తారు.
- Shortlisted candidates కి SMS/Email ద్వారా information ఇస్తారు.
Jio Customer Associate Apply Link : https://www.jio.com/jca/
Jio Customer Associate Work From Home Jobs in Telugu
Online Test గురించి
Jio Careers FAQ ప్రకారం online assessment test ఉంటుంది. ఇందులో సాధారణంగా:
- Basic English
- Reading
- Basic Arithmetic
- General Awareness
I am suneetha