Jio Customer Associate Work From Home Flexible Work Opportunity | Register Online

Jio Customer Associate Work From Home Reliance Jio Jio Customer Associate (JCA) Program కోసం registrations స్వీకరిస్తోంది. ఈ programలో freshers కూడా apply చేయవచ్చు. Jio అధికారిక website ప్రకారం, Flexible Working Hours, Free Training, మరియు Performance-based Earnings వంటి అవకాశాలు ఉన్నాయి.

JCA Program ద్వారా Jio services గురించి customersకి సహాయం చేయడం, Jio products & offers గురించి సమాచారం అందించడం వంటి పనులు ఉండవచ్చు. Program requirements ఆధారంగా కొన్ని activities smartphone ద్వారా లేదా customer interactions ద్వారా ఉండవచ్చు

Jio Customer Associate Job Overview

DetailsInformation
CompanyReliance Jio
ProgramJio Customer Associate (JCA)
Job TypeFlexible Work Opportunity
Qualification10th / 12th / Any Degree
ExperienceFreshers & Experienced
Working HoursFlexible Working Hours
TrainingFree Training by Jio
EarningsUp to ₹15,000/Month (Performance Based)
Application FeeNo Fee
CitiesAvailable in 7700+ Cities
Apply ModeOnline Registration

Jio Customer Associate Qualification

ఈ JCA Programకి:

  • 10th Pass
  • 12th Pass
  • Any Degree
  • Freshers
  • Experienced Candidates

అందరూ eligibility requirementsకి అనుగుణంగా apply చేయవచ్చు.

Skills Required

  • Basic Communication Skills
  • Smartphone Usage
  • Customer Interaction Skills
  • Local Language Knowledge (Preferred)

Important Note

  • Jio అధికారిక website ద్వారా మాత్రమే register చేయండి.
  • ఎలాంటి registration fee చెల్లించవద్దు.
  • Earnings performance ఆధారంగా ఉంటాయి.

Jio JCAకి

  • Local Language రావడం ఉపయోగపడుతుంది.
  • Basic English వస్తే ఇంకా మంచిది

Registration Process

  1. Jio అధికారిక websiteలో Register చేయండి.
  2. Mobile Number & OTP ద్వారా account verify చేయండి.
  3. అవసరమైన వివరాలు fill చేయండి.
  4. Take Online Test పూర్తి చేయండి.
  5. Eligible candidates details review చేస్తారు.
  6. Shortlisted candidatesకి తదుపరి సమాచారం SMS/Email ద్వారా అందుతుంది

Jio Customer Associate Apply Link : https://www.jio.com/jca/

Online Test గురించి

Jio Careers FAQ ప్రకారం online assessment ఉంటుంది. కొన్ని programsలో ఇది చిన్న online testగా ఉంటుంది. ఇందులో సాధారణంగా:

  • Basic English
  • Reading
  • Basic Arithmetic
  • General Awareness

Leave a Comment