SBI Junior Associate Jobs 2026
State Bank of India (SBI) Junior Associate (Customer Support & Sales) పోస్టుల కోసం Special Recruitment Driveను ప్రకటించింది. ఈ recruitment ద్వారా మొత్తం 1,538 backlog vacancies ను SC, ST, OBC category అభ్యర్థుల కోసం భర్తీ చేయనుంది. Eligible candidates అధికారిక SBI Careers Portal ద్వారా online లో apply చేసుకోవచ్చు. Banking sector లో Government Job కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. … Read more