ICICI Bank PO Recruitment 2026: పీవో ఉద్యోగాలు

Hi Friends ICICI Bank Probationary Officer Program ద్వారా banking field లో career ప్రారంభించాలని అనుకునే Graduates, Engineers మరియు Post-Graduates కి  ఒక మంచి opportunity వచ్చింది. ఈ program లో selected candidates మొదట 2 months classroom training పొందుతారు. Training పూర్తైన తర్వాత bank requirements ఆధారంగా Relationship Manager roles కోసం placement ఇస్తారు. ఈ role లో customer interaction, relationship management మరియు sales-related … Read more