State Bank of India (SBI) Junior Associate (Customer Support & Sales) పోస్టుల కోసం Special Recruitment Driveను ప్రకటించింది. ఈ recruitment ద్వారా మొత్తం 1,538 backlog vacancies ను SC, ST, OBC category అభ్యర్థుల కోసం భర్తీ చేయనుంది. Eligible candidates అధికారిక SBI Careers Portal ద్వారా online లో apply చేసుకోవచ్చు. Banking sector లో Government Job కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం.
Job Overview
| Details | Information |
|---|---|
| Organization | State Bank of India (SBI) |
| Post Name | Junior Associate (Customer Support & Sales) |
| Job Type | Government Job |
| Total Vacancies | 1,538 Posts |
| Recruitment Type | Special Recruitment Drive (Backlog Vacancies) |
| Qualification | Any Graduate |
| Age Limit | 20–28 Years |
| Application Mode | Online |
| Application Dates | 07 August 2026 – 27 August 2026 |
SBI Junior Associate (Customer Support & Sales) Recruitment భారతదేశంలో అత్యంత popular bank recruitment లో ఒకటి. ఈ notification ద్వారా ఎంపికైన అభ్యర్థులు Junior Associate (Customer Support & Sales) గా SBI బ్రాంచ్‌లలో customer service, cash transactions, account-related services మరియు day-to-day banking operations నిర్వహిస్తారు. ఈ recruitment Special Backlog Drive కాబట్టి, notificationలో పేర్కొన్న eligible SC, ST, OBC అభ్యర్థులు మాత్రమే apply చేయవచ్చు. ఎంపిక ప్రక్రియలో Preliminary Exam, Main Exam మరియు అవసరమైన చోట Local Language Proficiency Test (LLPT) ఉంటుంది
Job Responsibilities
Candidates selected as Junior Associates may perform duties such as:
- Assisting customers with banking services.
- Handling cash deposits and withdrawals.
- Opening bank accounts and updating customer records.
- Promoting SBI banking products and digital services.
- Managing day-to-day branch operations.
Eligibility
Candidates should satisfy the following conditions:
- Any Graduate from a recognized university.
- Age should be 20 to 28 years (age relaxation applicable as per rules).
- Candidates should belong to the eligible SC, ST, or OBC categories for this special recruitment drive.
- Knowledge of the local language of the selected State/UT is required
Selection Process
The recruitment process consists of:
- Preliminary Examination
- Main Examination
- Local Language Proficiency Test (where applicable)
- Document Verification
Candidates must qualify in all applicable stages to be considered for appointment.
Documents Required ( మీ దగ్గర ఉండవలసిన డాకుమెంట్స్ )
Candidates should keep the following documents ready:
- Graduation Certificate / Marks Memo
- Aadhaar Card or other valid ID Proof
- Passport Size Photograph
- Signature
- Category Certificate (if applicable)
- Other documents mentioned in the official notification
SBI Clerk Salary Details
SBI లో జూనియర్ అసోసియేట్ పోస్టుకు ఎంపికైన వారికి స్టార్టింగ్‌లోనే మంచి శాలరీ లభిస్తుంది.
- Basic Pay: ₹19,900/-
- In-hand Salary: అన్ని రకాల అలవెన్సులు (DA, HRA) కలుపుకుని నెలకు సుమారు ₹37,000 నుండి ₹40,000 వరకు జీతం అందుతుంది.
Official Notification Link : https://sbi.bank.in/webfiles/uploads/files_2627/08/JA_2026_Backlog_Detailed_Advt_ENG.pdf
Apply Link : https://ibpsreg.ibps.in/sbijasrdjl26/
1. AP & Telangana Vacancies (రాష్ట్రాల వారీగా ఖాళీలు)
ఈ స్పెషల్ డ్రైవ్ కింద తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టుల వివరాలు:
- Andhra Pradesh : మొత్తం 88 ఖాళీలు ఉన్నాయి. ఇవి కేవలం ST కేటగిరీ బ్యాక్‌లాగ్ పోస్టులు మాత్రమే.
- Telangana : మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి. ఇవి కూడా కేవలం ST కేటగిరీ బ్యాక్‌లాగ్ పోస్టులు మాత్రమే
SC, ST, OBC (Non-Creamy Layer) categoryకి చెందిన eligible candidates మాత్రమే ఈ notificationకి apply చేయవచ్చు. ఇది Special Backlog Recruitment Drive కాబట్టి General/EWS candidates అర్హులు కాదు
Telangana, AP రాష్ట్రాల BC, SC అభ్యర్థులు ఇతర రాష్ట్రాలకు అప్లై చేయవచ్చా?.
Local Language Test (LPT): మీరు ఏ స్టేట్ కి అప్లై చేస్తారో, అక్కడ మాట్లాడే స్థానిక భాష (కన్నడ, మరాఠీ, హిందీ మొదలైనవి) మీకు తప్పనిసరిగా చదవడం, రాయడం మరియు మాట్లాడటం వచ్చి ఉండాలి. మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత దీనికి టెస్ట్ ఉంటుంది.
⚠️ Andhra Pradesh & Telangana అభ్యర్థులకు ముఖ్య గమనిక:
EWS & General (OC) Category : ఈ నోటిఫికేషన్‌లో దేశవ్యాప్తంగా వీరికి ఎలాంటి పోస్టులు లేవు.
BC (OBC) & SC Category : Andhra Pradesh & Telangana సర్కిల్స్ లో BC మరియు SC అభ్యర్థులకు ఒక్క పోస్ట్ కూడా లేదు.