CSIR-AMPRI Recruitment 2026: 10th, ITI, Degree Jobs – Telugu Candidates Apply

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు CSIR-AMPRI Recruitment 2026 మంచి అవకాశం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు చెందిన Advanced Materials and Processes Research Institute (CSIR-AMPRI) వివిధ ఉద్యోగాల RECT-02/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ నియామకంలో Technical Officer, Technician, Security Officer, Security Assistant, Multi-Tasking Staff (MTS) వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

CSIR-AMPRI Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు

వివరాలుసమాచారం
సంస్థCSIR-AMPRI
నియామక సంస్థCouncil of Scientific and Industrial Research
నోటిఫికేషన్RECT-02/2026
ఉద్యోగ రకంCentral Govt Job
పోస్టులుTechnical Officer, Technician, Security Officer, Security Assistant, MTS
దరఖాస్తు విధానంOnline
ఉద్యోగ స్థానంBhopal
అధికారిక వెబ్‌సైట్ampri.res.in

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుఖాళీలు
Technical Officer7
Technician (1)4
Security Officer1
Security Assistant1
Multi-Tasking Staff (MTS)1
total 14

Technical Officer పోస్టులు 7 ఉన్నాయి.

ఈ పోస్టులకు qualification post code ను బట్టి మారుతుంది. Material Science, Physics, Chemistry, Mechanical Engineering, Metallurgy, Electronics/Instrumentation, MCA వంటి qualifications ఉన్న candidates కి పోస్టులు ఉన్నాయి.

కొన్ని Technical Officer పోస్టులకు కనీసం 55% marks లేదా equivalent CGPA అవసరం.

Maximum Age: 30 Years

Pay Level: Level 7

Pay Scale: ₹44,900 – ₹1,42,400

Approximate total emoluments ₹86,580 per monthగా notificationలో ఇచ్చారు.

2. Technician (1)

Technician (1) పోస్టులు 4 ఉన్నాయి.

ఈ పోస్టులకు technical qualification అవసరం. సంబంధిత trade లో ITI qualification తో apply చేసే అవకాశం ఉంది. Exact trade, qualification మరియు post code details కోసం official notification check చేయాలి.

Maximum Age: 28 Years

Pay Level: Level 2

Pay Scale: ₹19,900 – ₹63,200

Approximate total emoluments ₹37,000 per month.

Security Officer పోస్టు 1 ఉంది.

ఈ పోస్టుకు మాజీ సైనికులు లేదా eligible para-military background ఉన్న candidatesకి అవకాశం ఉంది. Notification ప్రకారం సంబంధిత security experience అవసరం.

Maximum Age: 35 Years

Pay Level: Level 7

Pay Scale: ₹44,900 – ₹1,42,400

Approximate total emoluments ₹86,580 per month.

4. Security Assistant

Security Assistant పోస్టు 1 ఉంది.

ఈ పోస్టుకు security-related experience మరియు notificationలో ఇచ్చిన ఇతర eligibility conditions ఉండాలి.

Maximum Age: 28 Years

Pay Level: Level 6

Pay Scale: ₹35,400 – ₹1,12,400

Approximate total emoluments ₹66,500 per month.

5. Multi Tasking Staff (MTS)

MTS అంటే Multi Tasking Staff.

ఈ పోస్టు 1 ఉంది. ఇది గ్రామీణ ఉద్యోగం కాదు. ఇది Central Government job.

Maximum Age: 25 Years

Pay Level: Level 1

Pay Scale: ₹18,000 – ₹56,900

Approximate total emoluments ₹33,650 per month.

TOTAL 14 Posts

PostPostsQualificationAge Limit
Technical Officer7M.Sc / MCA / B.E / B.Tech – postను బట్టి30 Years
Technician (1)410th + Science + 55% + ITI / Experience28 Years
Security Officer1Ex-Servicemen / Para-Military + Experience35 Years
Security Assistant1Ex-Servicemen JCO / equivalent + 5 Years Experience28 Years
MTS110th Pass25 Years
Total14——

ALSO READ Canara Bank Recruitment 2026: Degree 3,500 – Apply Online

జీతం ఎంత?

ఈ నియామకంలోని పోస్టులకు వేర్వేరు Pay Level లు వర్తిస్తాయి. అందువల్ల పోస్టును బట్టి ప్రాథమిక వేతనం మరియు ఇతర ప్రభుత్వ అలవెన్సులు మారుతాయి.

MTS పోస్టుకు: ₹18,000 – ₹56,900 Pay Matrix.

ఇందుకు అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు కూడా ఉండవచ్చు.

AGE

ప్రతి పోస్టుకు వేర్వేరు గరిష్ట వయోపరిమితి ఉంది.

  • Technical Officer – గరిష్టంగా 30 సంవత్సరాలు
  • Technician – గరిష్టంగా 28 సంవత్సరాలు
  • Security Officer – గరిష్టంగా 35 సంవత్సరాలు
  • Security Assistant – గరిష్టంగా 28 సంవత్సరాలు
  • MTS – గరిష్టంగా 25 సంవత్సరాలు

రిజర్వేషన్ కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు తేదీలు

ఈ నోటిఫికేషన్‌లో పోస్టుల ఆధారంగా దరఖాస్తు ప్రారంభ మరియు చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి.

Technical Officer మరియు Technician పోస్టులకు:
దరఖాస్తులు 7 అక్టోబర్ 2026 నుంచి 6 నవంబర్ 2026 వరకు తీసుకుంటారు.

Security Officer, Security Assistant మరియు MTS పోస్టులకు:
దరఖాస్తులు 15 అక్టోబర్ 2026 నుంచి 16 నవంబర్ 2026 వరకు.

అభ్యర్థులు లాస్ట్ డేట్ వరకు ఉండకుండా ముందుగానే అప్లై చేసుకోండి.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విధానం వారు దరఖాస్తు చేస్తున్న పోస్టును బట్టి మారవచ్చు. రాత పరీక్ష, ట్రేడ్ పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇతర ఎంపిక దశలు పోస్టు ప్రకారం ఉండవచ్చు.

కాబట్టి అభ్యర్థులు తమ పోస్టుకు సంబంధించిన Selection Process ను అధికారిక నోటిఫికేషన్‌లో ఒకసారి చుడండి.

    ముఖ్యమైన సూచన

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ పోస్టుకు సంబంధించిన విద్యార్హత, వయస్సు, అనుభవం, దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌తో సరిపోల్చుకోవాలి.

    ప్రత్యేకంగా Technician మరియు MTS పోస్టులకు అర్హతలు ఒకే విధంగా ఉండవు. కాబట్టి కేవలం పోస్టు పేరు చూసి దరఖాస్తు చేయకుండా పూర్తి నిబంధనలు చదవడం చాలా ముఖ్యం.

    CSIR-AMPRI Recruitment 2026

    దరఖాస్తు ఎలా చేయాలి?

    CSIR-AMPRI Recruitment 2026 కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా ఆఫీసియల్ నోటిఫికేషన్‌ను చదివి అర్హత ఉంటె అప్లై చేసుకోండి.

    Official Website: https://ampri.res.in/

    Recruitment Page: https://ampri.res.in/en/?page_id=12066

    Official Notification: CSIR-AMPRI Recruitment 2026 PDF

    చివరిగా

    CSIR-AMPRI Recruitment 2026 ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందేందుకు అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం లభిస్తోంది. ముఖ్యంగా Technician మరియు MTS వంటి పోస్టులు అవకాశం ఉన్న అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉటుంది.

    అప్లై చేసే ముందు ఆఫీషియల్ నోటిఫికేషన్‌లోని పూర్తి నిబంధనలను చదివి, మీకు సరిపోయే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయండి. ALL THE BEST

    Join Our WhatsApp : Channel Link

    Leave a Comment